Saturday, 19 December 2015

Information on Recent Changes among DCPU pattern

From: tnsnehan [mailfrom:tnsnehan@gmail.com]
Sent: 05 December 2015 13:12
To: anand@helpap.in
Subject: 
DCPU Roles and Responsibilities.


Respected Sir

Child Protection support  విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని DCPU వారు కోరుతున్న ప్రకారం. కొత్తగా Government  of Andhra Pradesh రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖా ప్రిన్సిపాల్ సెక్రటరీ వారు జిల్లా బాలల రక్షణ శాఖకు సంబంధించి ఇటీవల జారీ  చేసిన మెమో ప్రకారం జిల్లా బాలల రక్షణ శాఖను  రెండు బాగాలుగా చెసియున్నరు. వేరు చేయబడిన వారు ఎవరి పరిధిలో పనిచెయ్యలి. అలాగే వారికి అధారిటిగా  ఎవరు వ్యవహరిస్తారు. వీరికి ప్రత్యేకంగా ఆఫీసు ఏమైనా ఏర్పాటు చేస్తారా?. వీరి యొక్క విధులు విధానాలు ఏమిటి.

కృతజ్ఞతలతో
ఇట్లు
T.N.SNEHAN,
Chairperson,CWC,West Godavari 
State Convener,NACG/SAIEVAC of AP Chapter
General Secretary,District Forum for Child Rights
General Secretary, Child Labour Eradication NGOs Network
Koyyalagudem-534312
West Godavari District
Andhra Pradesh,India
9347502657.9492402657


MEMO DETAILS:
Memo No. 871. P Prog. 1/A1/2015. 3 Dated 21-11-2015

Sub: Deptt. for WCD&CSs – the Hon’ble Supreme Court of India New Delhi. W.P (Civil) No. 473/2005 filed by Sampurna Behrua Vs UOI & otheers orders dated 11-09-2019 – Directorns for filing up the certain vacant posts – Reg.
Ref:    1. From the Secretary to GOI, Ministry of W&CD, New Delhi D. No. 6-8/2009 – CW-II . dt 21-09-2015 & 02-11-2015
2. Letter No 871-P/Prog. 1/A1/2015-2 Dt. 13-11-2015
3. From the Director JWCS&WSC AP. Hyd Lr. No. 2/100/2015 Dated 18-11-2015.
The attention of the Director Women Development and Child Welfare Department, A. P. Hyderabad is invited to the reference 3rd cited (copy Enclosed) and he is requested to examine the ICPS revised guidelines and take necessary action to tgransfer the posts of one Legal Probation Officer, One Protection Officer (Institutional Care) One Counselor, One Outreach Worker, One Social Worker and one Data Entry OIperator (OR) Data Analyst to the department for Juvenile Welfare Correctional Services and Welfare of Street Children for effective implementation of the provision under Juvenile Justice Act and to attach one Probation Officer to each Juvenile Justice Board in the District level as per the directions of the Hon’ble Court and also requested to issue necessary financial allocations under recurring expenditure of District Child Protection Unit while transfering the above proposed posts to Juvenile Welfare department to meet the payment of salaries and other eligible allowances. 

పైన తెలియజేసిన మేమో ప్రకారం ప్రస్తుతం Dept. of Juvenile Welfare వారు  చెప్పబడిన వ్యక్తులను  జిల్లాల వారీగా సమీకరించడం జరుగుచున్నది. DCPU నుండి వెళ్ళిన సదరు వ్యక్తులు ఆయా జిల్లాల ప్రొబేషన్ ఆఫీసరు ఆద్వర్యంలో పని చేయవలసి ఉండును.  క్రొత్తగా రాబడే వారి కొరకు విధులు, విధి విధానాల కొరకు జాబ్ చార్ట్ తయారు చేయడం జరుగుచున్నది.  ఇప్పటివరకైతే ప్రత్యేకంగా ఆఫీసులను కేటాయించడం జరగలేదు. మరికొన్ని సమాచారాలు తెలియవలసి వున్నది.

No comments:

Post a Comment