నమస్కారము.
నా పేరు పి. రత్నం, బాలల సంక్షేమ సమితి మెంబరు,తూర్పు గోదావరి జిల్లా .
ప్రభుత్వ హోంలలో బాలలను
చేర్చుకోవాలంటే బాలల సంక్షేమ సమితి ఉత్తర్వులు తప్పనిసరి, అలాగే
ప్రైవేటు హోమ్ లలో బాలలను చేర్చుకోవాలంటే వారికి
కూడా బాలల సంక్షేమ సమితి ఉత్తర్వులు అవసరమా? కొంత మంది క్రిస్టియన్ సంస్థలు పిల్లలను చేర్చు కుంటున్నారు. ఆ క్రమంలో వారికి
బాలల సంక్షేమ సమితి ఉత్తర్వులు అవసరం లేదంటున్నారు. బాలల సంక్షేమ సమితి ఉత్తర్వులు ఎటువంటి
హోమ్ లకు అవసరము. దయచేసి తెలియజేయగలరు.
కృతజ్ఞతలు
పువ్వల రత్నం,
మెంబరు,
బాలల సంక్షేమ సమితి
Clarification:
A. Juvenile Justice Act- 2000, (Child in Need of
Care and Protection) Chapter – III, Section 31 (Powers of Committee)
ప్రకారం:
(1) The committee shall have the final authority to dispose the cases of
children who are in need of care, protection, treatment,
development and rehabilitation as
well as to provide for their basic needs and protection of human rights.
(2) Where a Committee has been constituted for any
areas, such Committee shall, notwithstanding anything contained in any other
law for the time being in force but save as otherwise expressly provided in
this Act, have the power to deal
exclusively with all proceedings under this act relating to children in need of
care and protection.
పైన
తెలియజేసిన ప్రకారం జే.జే. యాక్టు ద్వారా children in
need of care and protection విషయంలో care,
protection, treatment, development and rehabilitation ల విషయాలలో కమెటీ
వారిదే ఫైనల్ అధారిటీ.
Ø children in need of care and protection క్రిందకు
ఎవరెవరు వస్తారనగా:
1. Runaway Children, 2. Missing Children, 3.Orphan/Semi
Orphan Children, 4.Child Labor, 5.Child abuse, 6.Victims of Violence, 7.
Abandoned, 8. Surrender, 9. Victim of Trafficking, 10.Victim of HIV/AIDS,
11.Child beggar, 12.Victim of Hunger, 13.Victim of Calamity children declared,
14.Free for Adoption, 15.Any other......
ü దీనిని బట్టి చూస్తే అవసరాలున్న అందరి పిల్లల రక్షణ,
సంరక్షణ ఏర్పాట్లు చూడవల్సిన బాద్యత CWC పై వున్నట్లు మనం గమనించవచ్చును.
B.
Juvenile Justice Act- 2000,
(Child in Need of Care and Protection) Chapter – III, Section 34
(Children’s Homes) and rule 71 of JJ Model Rules 2007 ప్రకారం:
(1)
The State Government may
establish and maintain either by itself or in association with voluntary
Organisations, children’s homes, in every district or groupof districts, as the
case may be for the reception of Child in Need of Care and Protection during
the pendency of any inquiry and subsequently for their care, treatment, education,
training, development and rehabilitation.
(2) The State Government may, by
rules made under this Act, provide for the management of children’s homes
including the standards and the nature of services to be provideed by them, and
the circumstances under which, and the manner in which the certification of a
children’s home or recognition to a voluntary organisation may be granted or
withdrawn.
Also as
per Rule 29 of 1 (c) of JJ Model Rules 2007 all children’s homes shall report
to the concerned Committee about every child in need of care and protection
received by them;
ü పై విషయాన్ని గమనిస్తే రాష్ట్రములో అన్ని జిల్లాలలో బాలల
కొరకు Juvenile Justice Act- 2000 ప్రకారం హోమ్ లను ఏర్పాటు చేయవల్సినట్లు
తెలుస్తున్నది.
ü treatment, education, training, development and
rehabilitation తదితర విషయాల కొరకు హోమ్ లను ఏర్పాటుచేయవలసి వున్నట్లు యాక్ట్
చెప్పబడినది.
ü అందుకే రాష్ట్రములోని అన్ని హోమ్ లు డిస్ట్రిక్ట్ చైల్డ్
ప్రొటెక్షన్ యూనిట్ చే స్త్రీ శిశు సంక్షేమం ద్వారా తప్పక లైసెన్స్ పొందాలని
చెప్పడం. లైసెన్స్ లేని హోమ్ లపై ప్రభుత్వ చర్యలు జే.జే. యాక్టు ప్రకారం
చేస్తుంది.
ü పైన విషయాలను గమనిస్తే అవసరాలున్న అందరి పిల్లల
రక్షణ, సంరక్షణ ఏర్పాట్లు చూడవల్సిన బాద్యత CWC పై ఉన్నట్లే కదా....
·
అందుకొరకే Child Welfare Committee
(CWC) యొక్క అనుమతి బాలలను అన్ని రకాల హోమ్ లలో చేర్చుకోవటానికి మరియు
పంపివేయటానికి తగిన అనుమతి అవసరము.
With thanks
HELP Team
If you want to join social care jobs wales this is the golden opportunity to get your social dream job.
ReplyDelete