Friday 20 March 2015

request from CWC Prakasam


From: John Kishore [mailto:e2dearkish@gmail.com]
Sent: 20 March, 2015 10:56 AM
To: Ram Mohan
Cc: pavanhelp@gmail.com
Subject: quairy

గౌరవనీయులైన రామ్మోహన్ గారికి,
నమస్కారములు!
ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ కమిటి మెంబర్ కిశోర్ కుమార్ అడుగుతున్నఒక కేసు గురించి మీ సలహ కావాలి  అది ఏమిటంటే? ఇటివలే వొక స్త్రీ బాలల సంక్షేమ కమిటి ముందుకు వచ్చి తనకు 4 సంవత్సరం ల క్రితము పెండ్లి ఐనది.ఆమెకు తన   అత్త మామలకు మరియు ఆమెభర్తకు మనసుమర్ధాలు  వచ్చి, గొడవలు జరిగి ఆమెను ఇంటినుంచి పంపించి వేసినారు. ఆమె  తన పుట్టిల్లు పొదిలి కి వచ్చినది.  ఆమెకు 2 సంవత్సరాల వయసు కలిగిన పాప ఉన్నదట. ఆ పాపను వారి అత్తమామల వద్దనే వున్న్నది. పాపను ఆమెకు ఇవ్వము అని చెప్పినారట. చట్టప్రకారము బిడ్డ తల్లి వద్దనే ఉండాలికదా! నా బిడ్డ లేకుండా నేను ఉండలేను, దయచేసి నాకు నాబిడ్డను ఇప్పించండి అని అర్జీ పెట్టినది. కావున ఈ కేసులో ఆ బిడ్డను అత్తమామ, భర్త వద్దనుంచి ఏ విదంగా తెప్పించాలీ వారికి ప్రొసీడింగ్స్ఎలా  పంపించాలో నాకు తెలియజేయగలరు.

ఇట్లు 
కిశోర్ కుమార్ 

CWC మెంబర్ 

No comments:

Post a Comment