---------- Forwarded message ----------
From: anji a <ncys1993@yahoo.co.in>
Date: 2015-08-26 14:09 GMT+05:30
Subject: Fw: Roles and Responsibilities of Chairperson
To: "help.org" <helpap@gmail.com>, Programme Manager-HELP <pavan@helpap.in>
Cc: "Programme Officer(CWC) - HELP" <anand@helpap.in>
Respected Sir
Greetings from Child Welfare Committee,West Godavari District
సార్ ఏలూరు చిల్ద్రెన్ హోం లో బాలలు CWC ఆదేశాలు తో చేరుతున్నారు. కాని అదే బాలలను CWC అనుమతి లేకుండా నేరుగా వారె లీవ్ పేరు తో నేరుగా వాళ్ళ కుటుంబాలకు అప్పగిస్తున్నారు..... మా డౌట్ ఏమిటంటే ..
1. హోం staff కే కాకుండా హోం లోని బాలలు కూడా సెలవలు వుంటాయా?
2. పేరంట్స్ లేదా దగ్గర బందువులు వున్నప్పుడు నేరుగా వారికే అప్పగించవచ్చు కదా ? ... As per Act ప్రకారం ఇది పూర్తిస్థాయి residential home కాదు కదా ?
3. ఒక వెళ్ ఆ బాలుడు ని short leave పై కుటుంబానికి అప్పగిమ్చినట్లు అయితే Jj act ప్రకారం సంబదిత DPO లేదా DCPU వారికి supervison order- CWC ద్వార ఇవ్వాలి కదా? మరి ఎందుకు వారు చేయడం లేదు... ఒక్క Eluru కాదు అనేక JJ HOMES అలాగే చేస్తున్నాయి ? ఇది చట్ట విరుద్దం కాదా?
చైల్డ్ discharge గాని , చైల్డ్ షార్ట్ లీవ్స్ ఇచ్చేసమయాలలో ఛైర్పర్సన్ ఆదేశాలు అవసరం లేదా ? మేము ఏమి చేయవలసి వుంది చెప్పగలరు ?
Thanking you
VijayaNirmala
Member-CWC
West Godavari.
No comments:
Post a Comment