Thursday, 27 August 2015

about role of case worker as per JJ Act

From: anji a [mailto:ncys1993@yahoo.co.in]
Sent: 26 August 2015 14:07
To: helpap@gmail.com; Programme Manager-HELP
Cc: Programme Officer(CWC) - HELP
Subject: Clarification

Respected Sir
CWC ఎక్కడ సిట్టింగ్స్ పెట్టాలన్న. ఏం చెయ్యాలన్నా కేసు వర్కర్ కి తెలియజేయాలి అని హోం సూపరింటెండెంట్ అంటున్నారు.cwc గౌరవవేతనం బిల్ల్స్ కేసు వర్కర్ ఆమోదిస్తేనే ఇస్తామంటున్నారు. సిట్టింగ్స్ హోం  లోనే నిర్వహించాలని బయట మరెక్కడా నిర్వహించకూడదని అంటున్నారు.12 నెలల నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనమునకు సంబంధించిన బిల్ల్స్ పంపించలేదు.
·         అసలు cwc కి  కేసు వర్కర్ కి  సంబంధం ఏమిటి ?
·         cwc సిట్టింగ్స్  పై కేసు వర్కర్ దే తుది నిర్నయమా?
·         cwc కి అథారిటీ గా కేసు వర్కర్ వ్యవహరించవచ్చ ?
·         ఏదైనా పిల్లల విషయం గురించి మాట్లాడాలనుకుంటే సూపరింటెండెంట్ మా దగ్గరకు పిలిపించ కూడదా మేమంతా ఆయన  దగ్గరికే వెళ్లి మాట్లాడాలా ?
పై విషయములకు సంభందించి వివరణ ఇప్పించ వలసినదిగా కోరుచున్నాను.

thanking you

VijayaNirmala
CWC Member W.G.District

No comments:

Post a Comment