Wednesday, 8 July 2015

information of sexual abuse



Dear sir ,

మా జిల్లాలో 16 Years బాలుడు 7 Years బాలిక పై లైంగిక వేదింపు చేచినాడు ఈ కేసు కు  సంబంధించి  పోలీస్  వారు  FIR లో POCSO Act  అండర్ సెక్షన్ 4 నమోదు చేచి JJB ముందు ప్రవేశ పెట్టగా ,JJB ఆ బాలుడుని హోం లో పెట్టినారు .అయితే ఒక నెల తరువాత బెయిలు తెచుకొని బయటికి వచ్చి ఆ బాలుడు మరల ఆ బాలికను వేదించటం మొదలుపెట్టినాడు అయితే ఈ కేసు కు సంబంధించి ఏమి చెయ్యాలో తెలపగలరు  .

Thanks and regards 

Krishnama Chari.K
CWC-Member 

Anantapur Dist 

--------------------
Greetings from HELP,

మీ జిల్లాలో బాలల సంక్షేమ కమిటీ ద్వారా Home Integration జరిపిన విషయాల గురించి
అభినందనలు. ప్రస్తుత విషయాలను బట్టి  చూస్తే Ananthapur District Police వారు
మీకు అప్పచెప్పిన మైనర్ బాలిక వివరాల ప్రకారం మీరు పాప తల్లిదండ్రులకు
అప్పజెప్పటం సంతోషకరం. బాలికను Home Integration జరిపినప్పుడు మీరు ఉపయోగించిన
Proceeding copy ని Xerox చేసి Police Station కు పంపించండి. ఆ Xerox copy
వారికి Acknowledgement అవుతుంది. ఈ కేసు విషయంలో DPO/DCPU లేదా బాలల కొరకు పని
చేస్తున్న స్వచ్చంద సంస్థలచే Social Enquiry చేయించండి. Enquiry Report ప్రకారం
అవసరమైన రక్షణ సంరక్షణల ను మీ పరిధిలో అందించండి.  అనంతరం పాప విషయాలు కొన్ని
రోజులు సమీక్షించాలంటే DPO/DCPU లేదా బాలల కొరకు పని చేస్తున్న స్వచ్చంద
సంస్థలకు CWC నుండి ORDER జారీ చూస్తూ దశల వారీ రిపోర్ట్ లను అందించమని అడగండి.
Proceeding details copy కొరకు మీకు పంపిన మెయిల్ చూడండి.


No comments:

Post a Comment