డాక్టర్ రమేష్ బాబు,
చైర్ పర్సన్ ,
నెల్లూరు జిల్లా.
హెల్ప్ నుండి అభినందనలు..
మీరు తెలియజేసిన 12 సంవత్సరాల మైనరు బాలిక కేసు వివరాల ప్రకారం. మొదటvictim యొక్క ఆరోగ్య పరిస్తితుల నిమిత్తం Medical Check-up చేయించండి. గర్బిణీ అయినట్లయితే Doctor సలహా మేరకు abortion విషయం ఆలోచించండి. వీటన్నిటికి పూర్వం child యొక్క వివరాలు రిజిస్టర్ చెయ్యాలి. అనగా Cr. Pc. 164 (5) ప్రకారం Statement Recording జరిగిన, భవిష్యత్ లో కేసుకు తగిన ఆధారాలు లబ్యమౌతాయి. అనంతరం local Police Station లో POCSO Case క్రింద Register చేయించండి. . గతంలో ఒకసారి ఒక వ్యక్తిచేత మోసగించబడి case Register కాబడినప్పటికి, ఇప్పుడు మరొక వ్యక్తి చేత మోసగించబడినందున మరో సారి, మరొక కేసుగా కూడా register చేయవచ్చును. ఆ కేసును ప్రకాశం జిల్లాకు Transfer చేయండి, ఇక్కడ ఆ విషయాన్ని బట్టి కావాల్సిన ఇతర విషయాలు చేయడం వీలవుతుంది. విద్య, వసతి మొదలైన విషయాలపై తగిన నిర్ణయం చేయండి.
statement recording కొరకు మీ letter head పై
Statement Recording of kumari Sowmya, 12 Years. D/o. Konijetla Mallikarjunarao, (late) Ramanamma (late) Temple Street, Ramapuram village, Nellore Mandal, Nellore District. The statement was recorded by the Child Welfare Committe of Nellore District as per Under Section 164 (5) Cr.Pc.
No comments:
Post a Comment