----- Forwarded Message -----From: anji a <ncys1993@yahoo.co.in>
To: "helpap@gmail.com" <helpap@gmail.com>; Programme Manager-HELP <pavan@helpap.in>
Cc: Programme Officer(CWC) - HELP <anand@helpap.in>
Sent: Wednesday, 26 August 2015 2:06 PM
Subject: Clarification
To: "helpap@gmail.com" <helpap@gmail.com>; Programme Manager-HELP <pavan@helpap.in>
Cc: Programme Officer(CWC) - HELP <anand@helpap.in>
Sent: Wednesday, 26 August 2015 2:06 PM
Subject: Clarification
Respected Sir
CWC ఎక్కడ సిట్టింగ్స్ పెట్టాలన్న. ఏం చెయ్యాలన్నా కేసు వర్కర్ కి తెలియజేయాలి అని హోం సూపరింటెండెంట్ అంటున్నారు. cwc గౌరవవేతనం బిల్ల్స్ కేసు వర్కర్ ఆమోదిస్తేనే ఇస్తామంటున్నారు. సిట్టింగ్స్ హోం లోనే నిర్వహించాలని బయట మరెక్కడా నిర్వహించకూడదని అంటున్నారు.12 నెలల నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనమునకు సంబంధించిన బిల్ల్స్ పంపించలేదు.
· అసలు cwc కి కేసు వర్కర్ కి సంబంధం ఏమిటి ?
· cwc సిట్టింగ్స్ పై కేసు వర్కర్ దే తుది నిర్నయమా?
· cwc కి అథారిటీ గా కేసు వర్కర్ వ్యవహరించవచ్చ ?
· ఏదైనా పిల్లల విషయం గురించి మాట్లాడాలనుకుంటే సూపరింటెండెంట్ మా దగ్గరకు పిలిపించ కూడదా ? మేమంతా ఆయన దగ్గరికే వెళ్లి మాట్లాడాలా ?
పై విషయములకు సంభందించి వివరణ ఇప్పించ వలసినదిగా కోరుచున్నాను.
thanking you
VijayaNirmala
CWC Member W.G.District
------------------------------------------------
Response:
Dear members of CWCs
Herewith sharing some suggestions of CWC’s questions.
· అసలు cwc కి కేసు వర్కర్ కి సంబంధం ఏమిటి ?
Government (Director )has given internal order to coordination CWC. when CWCs recruited because of no monitoring system when that time. So that no authority to case worker because of CWC is individual body. When DCPOs recruited no need of case worker but where children homes located, CWCs are conduct sittings so, there is no proper system to filling and keeping records so, that work is engage with case worker.
· cwc సిట్టింగ్స్ పై కేసు వర్కర్ దే తుది నిర్నయమా?
No, because of CWC is individual body....
· cwc కి అథారిటీ గా కేసు వర్కర్ వ్యవహరించవచ్చ ?
NO
· ఏదైనా పిల్లల విషయం గురించి మాట్లాడాలనుకుంటే సూపరింటెండెంట్ మా దగ్గరకు పిలిపించ కూడదా ? మేమంతా ఆయన దగ్గరికే వెళ్లి మాట్లాడాలా ?
No need to go to superintendent when CWC wants talk with children. if any clarifications CWC call the suptd before the bench ....pl remembering CWC is bench of Magistrates... one small example ...when JJB Magistrate goes to Suptd room for asking any clarifications...or supt calls to JJB magistrates to their offices...so this is same...issue..
No comments:
Post a Comment