Friday, 25 September 2015

parents rejected...what is the role of CWC w

--------- Forwarded message ----------
From: benzaman m <benzamancwc@gmail.com>
Date: 2015-09-26 11:26 GMT+05:30
Subject: Blog question
To: Ram Mohan <helpap@gmail.com>
Cc: pavan@helpap.in, anand@helpap.in


Dear sir
నా పేరు M .బెంజిమన్ నేను బాలల సంకేమ కమిటిలో మెంబర్ గా ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను ,నా ప్రశ్న ఏమనగా ప్రకాశం జిల్లా లోని మద్దిపాడు మండలం కొలసన కోట గ్రామానికి చెందిన X అనే బాలిక వయసు 17 సం ,, అదే గ్రామానికి వై అనే యువకునితో ప్రేమలో పడి  ఇంటి నుండి వెళ్ళిపొయి పోలీస్ లను సంప్రదించగా  పోలీస్ వారు బాలిక మైనర్ కావటం తో ఆ బాలికను CWC ముందు ప్రవేసపెట్టినారు ,CWC ఆదేశాలు మేరకు బాలికను ఒక Home లో పునరావాసం కల్పించటం జరిగింది  అయితే ఆ బాలికకు ప్రస్తుతం 18 స,, నిండినవి ,CWC  బాలిక తల్లిదండ్రులకు బాలికను తీసుకెళ్ళమని 3 సార్లు సంమాచారం అందిచినా , చైల్డ్ ను  ఇంటికి తీసుకు పోవటానికి Parents  సిద్దం గా లేరు బాలిక మాత్రం ప్రేమించిన వ్యక్తి తో వివాహం చేసుకొనటానికి ఆసక్తి చూపుతున్నది, CWC  తగిన నిర్ణయం తీసుకోవటానికి మీ సలహాలు సూచనలు తెలుపగలరు

ఇట్లు
బెంజిమన్ 
CWC మెంబెర్ 
Prakasam Dist 

No comments:

Post a Comment